ETV Bharat / city

జర్మనీలో మంత్రి బుగ్గన పర్యటన.. వోకేషనల్ విద్యా విధానంపై అధ్యయనం - జర్మనీలో మంత్రి బుగ్గన పర్యటన వార్తలు

Buggana Germany Tour: జర్మనీలో పర్యటిస్తున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. జర్మనీలో అనుసరిస్తున్న వొకేషనల్ ఎడ్యుకేషన్​, ట్రైనింగ్​తో పాటు ద్వివిద్యా విధానం ద్వారా ఏపీలోని పారిశ్రామిక శిక్షణా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చే అవకాశముందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

జర్మనీలో మంత్రి బుగ్గన పర్యటన
జర్మనీలో మంత్రి బుగ్గన పర్యటన
author img

By

Published : May 20, 2022, 3:42 PM IST

Buggana Visit Germany: ఏపీలో పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా విధానం నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై అధ్యయనం కోసం జర్మనీలో పర్యటిస్తున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్​తో కలసి పరిశీలించారు. జర్మనీలో అనుసరిస్తున్న వొకేషనల్ ఎడ్యుకేషన్​, ట్రైనింగ్​తో పాటు ద్వివిద్యా విధానం ద్వారా ఏపీలోని పారిశ్రామిక శిక్షణా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చే అవకాశముందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.