ETV Bharat / city

ఎన్టీఆర్ భవన్ వద్ద మడకశిర నేతల బల ప్రదర్శన.. ఎందుకో తెలుసా? - ap latest news

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. మడకశిర నియోజకవర్గానికి చెందిన నేతలు బల ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరనేది తేల్చేందుకు చంద్రబాబు సమావేశం నిర్వహించడంతో.. మడకశిరకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

Madakashira tdp leaders and followers at NTR Bhavan in gunur
ఎన్టీఆర్ భవన్ వద్ద మడకశిరకు చెందిన నేతల బల ప్రదర్శన
author img

By

Published : Dec 22, 2021, 5:11 PM IST

ఎన్టీఆర్ భవన్ వద్ద మడకశిరకు చెందిన నేతల బల ప్రదర్శన

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ వద్ద.. మడకశిర నియోజకవర్గానికి చెందిన నేతలు బల ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ఎవరనే అంశాన్ని తేల్చేందుకు మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గాలను చంద్రబాబు పిలిపించారు.

అనుచరులతో పార్టీ కార్యాలయానికి ఇరువురు నేతలూ వచ్చారు. ఈ సమయంలో ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేశాయి. ఈ క్రమంలో.. సమావేశ మందిరంలోకి ఆహ్వానితులను మాత్రమే పార్టీ కార్యాలయ సిబ్బంది అనుమతించారు.

ఇదీ చదవండి:

వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై.. మంత్రులు దాడికి తెగించారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.