ETV Bharat / city

lover attack: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి - crime news today

తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి(lover attack) చేశాడు. హైదరాబాద్​లో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది.

యువతిపై కత్తితో దాడి
యువతిపై కత్తితో దాడి
author img

By

Published : Nov 10, 2021, 6:54 PM IST

హైదరాబాద్​లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి(lover attack) చేశాడు. ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: చిన్నమ్మతో అసభ్య ప్రవర్తన...చివరకు ఏమైందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.