ETV Bharat / city

'ఇసుక ధరలు పెంచి బ్లాక్​లో అమ్ముకుంటున్నారు' - tweet

రాష్ట్ర ప్రభుత్వంపై నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. ఇసుక అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ట్వీట్ చేశారు.

నారా లోకేశ్
author img

By

Published : Jul 28, 2019, 4:12 AM IST

పదిహేను వందల ఉన్న ఇసుక ధరని 8వేల రూపాయల నుంచి 15వేల వరకు పెంచి బ్లాక్ లో అమ్ముకుంటున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్లో పేర్కొన్నారు. వైకాపా నేతలు.. కూలి ప్రజల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. చెయ్యడానికి పనులు లేక కూలీలు పస్తులుంటుంటే వైకాపా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లూ లేదా అని నిలదీశారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా అని ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను తన ట్విటర్​ ఖాతాలో పెట్టారు

నారా లోకేశ్ ట్వీట్ చేసిన వీడియో

Intro:ap_vja_36_27_pamu_katulu_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు విష సర్పాల కాటుతో ఇరువురు వ్యక్తులు అస్వస్థతకు గురికావడంతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణానికి చెందిన కొర్రపాటి మోహన్ 19 స్థానిక సారధి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నాడు ఎప్పటిలాగానే నేడు పార్కింగ్ స్థలం లో గల తన సైకిల్ ను తీసుకొని ప్రయత్నం చేయగా సైకిల్ mudguard లో నుండి ఇ విష సర్పం బుసలు కొడుతూ బయటకు వచ్చి ఒక్కసారిగా మోహన్ కాటు వేసింది వెంటనే కళాశాల సిబ్బంది స్నేహితులు కలిసి మోహన్ ను స్థానిక ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు నూజివీడు కి చెందిన మహేష్ 30 పై అనే అతను సరదాగా చేపలు పడదామని మడి చర్ల గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లగా పాము కాటు వేయడంతో సమీప వ్యక్తులు నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఇరువురికి డాక్టర్ అనిల్ వెంటనే తగిన వైద్య సేవలు అందించారు దీంతో మీరు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు ఇదిలాఉండగా గడిచిన వారం రోజుల్లో ఏడుగురు వ్యక్తులు పాముకాటుకు గురికాక ఏరియా ఆసుపత్రిలోని వైద్యం అందించారు గ్రామీణ ప్రాంతాల్లో పాముల నుండి ప్రజలను రక్షించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. బైట్స్. 1) మోహన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి. 2) మహేష్ పాము కాటుకు గురైన వ్యక్తి. 3) అనిల్ నూజివీడు ఏరియా హాస్పిటల్ డాక్టర్. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ ర్. 8008020314)

Body:నూజివీడు లో రెండు పాముకాట్లు నమోదు

Conclusion:నూజివీడు లో రెండు పాముకాట్లు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.