చాలామంది వైరస్ ప్రభావం ఎక్కువయ్యాకే ఆసుపత్రులకు వస్తున్నారని... లక్షణాలు వచ్చిన 2-3 రోజుల్లోనే వైరస్ నిర్ధరిస్తే ప్రాణాపాయం ఉండదంటున్నారు వైద్యులు. ఇటీవల ఒకే కుటుంబం నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. కరోనా చికిత్సలో యాంటీవైరల్ డ్రగ్స్, హెపారిన్ చాలా కీలకమని... ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకోవాలంటున్నారు. వెంటిలేషన్ లేని గదులు, ఏసీ రూంల్లో వైరస్ వ్యాప్తి అధికమని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చాక ఏడాదికోసారి తీసుకోవాల్సి రావచ్చంటున్న ప్రముఖ వైద్యులు డా. రమేష్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
లక్షణాలు వచ్చిన 2-3 రోజుల్లో వైరస్ నిర్ధరిస్తే ప్రాణాపాయం ఉండదు - doctors about corona
కొవిడ్ లక్షణాలు కనిపించిన 3రోజుల్లోనే వైరస్ నిర్ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని ప్రముఖ వైద్యులు డా. రమేష్ చెబుతున్నారు. లాలాజలం నమూనాలతో నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతోందని... అది అందుబాటులోకి వస్తే పరీక్షల వేగం పెరుగుతుందంటున్నారు.

చాలామంది వైరస్ ప్రభావం ఎక్కువయ్యాకే ఆసుపత్రులకు వస్తున్నారని... లక్షణాలు వచ్చిన 2-3 రోజుల్లోనే వైరస్ నిర్ధరిస్తే ప్రాణాపాయం ఉండదంటున్నారు వైద్యులు. ఇటీవల ఒకే కుటుంబం నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. కరోనా చికిత్సలో యాంటీవైరల్ డ్రగ్స్, హెపారిన్ చాలా కీలకమని... ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకోవాలంటున్నారు. వెంటిలేషన్ లేని గదులు, ఏసీ రూంల్లో వైరస్ వ్యాప్తి అధికమని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చాక ఏడాదికోసారి తీసుకోవాల్సి రావచ్చంటున్న ప్రముఖ వైద్యులు డా. రమేష్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి-ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి