ఇదీ చదవండి: రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదు: సూర్యనారాయణరెడ్డి
మరుగుదొడ్డిలో మహిళ ప్రసవం.. శిశువు మృతి - new born baby died in vikarabad news
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు లేరంటూ సిబ్బంది ఆలస్యం చేయడంతో... ఆమె మరుగుదొడ్డిలోనే జన్మనిచ్చింది. శిశువు మృతి చెందడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆలస్యం చేశారని ఆరోపణ చేశారు.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/23-December-2020/9979908_900_9979908_1608728625267.png