నేను పాత ఫొటోలు చూస్తుంటే.. ఈ ఫొటో దొరికింది. వైస్ హెడ్ బాయ్‌గా నియమితులైన కేశినేని నాని.. తన ప్రిన్సిపాల్‌తో ఉన్న ఫొటో ఇది.
-కేశినేని శ్వేత
1981లో హర్ల్సీ హిల్స్ స్కూల్. మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి.. హెడ్ బాయ్‌గా.. నేనే వైస్ హెడ్ బాయ్‌గా నియమితులయ్యాం. పులివెందుల సతీశ్ రెడ్డి కూడా ఉన్నాడు. 1982లో పదో తరగతి ఉత్తీర్ణులయ్యాం. మేం ముగ్గురం ప్రజా జీవితంలోనే ఉన్నాం.
-కేశినేని నాని
ఇదీ చదవండి: 'డాక్టర్ పట్టించుకోవట్లేదు..ఆక్సిజన్ పెట్టట్లేదు..ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది'