కరోనా విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. పటమట రైతు బజార్లో ఆమె పర్యటించారు. క్యూ లైన్లో నిలుచున్న వారికి ఉచితంగా మాస్క్లు పంపిణీ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులకు భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా..పెరుగుతున్న కేసులు