కరోనా వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ.. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గంగానమ్మ ఆలయంలో.. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పూజలు చేశారు. వైరస్ను నియంత్రించాలంటే అంతా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. పటమట ప్రాంతంలోని 700 పేద కుటుంబాలకు చికెన్ బిర్యానీ పంచిపెట్టారు. పనులు లేక ఇబ్బంది పడుతున్నవారికి అన్నదానం చేస్తున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి: