ETV Bharat / city

సీఎం జగన్​కు జలీల్​ఖాన్ సవాల్..! - రాజధాని వివాదం

తన రాజకీయ జీవితంలో జగన్​ లాంటి సీఎంను చూడలేదని.. తెదేపా నేత జలీల్​ఖాన్ పేర్కొన్నారు. రాజధాని వివాదంతో ముఖ్యమంత్రి జగన్ తన పతనానికి నాంది పలికారని వ్యాఖ్యానించారు.

Jalil Khan's challenge to CM jagan
Jalil Khan's challenge to CM jagan
author img

By

Published : Jan 4, 2020, 7:23 PM IST

మీడియా సమావేశంలో జలీల్​ఖాన్

' ఒక్క అవకాశం ఇవ్వండి ఏపీని ఇంద్రలోకం చేస్తా' అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఎన్నో భవనాలు పూర్తయ్యాయని... కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఇటువంటి సమయంలో ఎవరూ రాజధాని మార్చాలని అనుకోరని వ్యాఖ్యానించారు. బోస్టన్ కమిటీకి అసలు రాజధానిపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. జగన్​ది మంచి పరిపాలనే అయితే... విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేను రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:'బోస్టన్ నివేదిక కాదు... బోగస్ నివేదిక'

Intro:AP_VJA_34_04_TDP_JALEELKHAN_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఏపీని ఇంద్రలోకం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు , రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో అసెంబ్లీ ,శాసన మండలి, సచివాలయం , హైకోర్టు కొలీజియం పనిచేస్తున్నాయని... రహదారులు, మంత్రులు, ఉద్యోగులు న్యాయమూర్తుల నివాసాలు కూడా పూర్తి కావచ్చాయన్నారు. ఇటువంటి సమయంలో బుద్ధి ఉన్న వారు ఎవరు రాజధాని మార్చాలని అనుకోరన్నారు. బోస్టన్ కమిటీకి అసలు రాజధాని పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.జగన్ పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు.ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే తన ఎమ్మెల్యేని రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకుంటే తెలుస్తుందన్నారు.
బైట్... జలీల్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే

Body:AP_VJA_34_04_TDP_JALEELKHAN_PC_AVB_AP10050

Conclusion:AP_VJA_34_04_TDP_JALEELKHAN_PC_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.