ETV Bharat / city

"పాతవాళ్లను తొలగించి.. కొత్త ఉద్యోగాలా!?" - 'Is the CM home or a private palace like Lotus Pond?'-chnadrababu on twitter

ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరికి వస్తుంటే... ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అది ముఖ్యమంత్రి నివాసమా... లేక లోటస్ పాండ్ వంటి ప్రైవేట్ రాజభవనమా... అంటూ ట్వీట్ చేశారు.

'సీఎం నివాసమా లేక లోటస్​పాండ్ లాంటి ప్రైవేట్​ రాజభవనమా?'
author img

By

Published : Jul 30, 2019, 9:08 PM IST

'సీఎం నివాసమా లేక లోటస్​పాండ్ లాంటి ప్రైవేట్​ రాజభవనమా?'
'సీఎం నివాసమా లేక లోటస్​పాండ్ లాంటి ప్రైవేట్​ రాజభవనమా?'

ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉద్యోగులను తొలగిస్తూ.. కొత్త వాళ్లను నియమించటం ఎందుకని ప్రశ్నించారు. వాటికే ఉద్యోగాల కల్పన అని పేరు పెట్టుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగిన మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్వీటర్​లో పోస్ట్ చేశారు. ఉద్యోగుల తొలగింపు లేకుండా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Intro:AP_VJA_23_30_BAN_BIG_BOSS_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం నిలిపివేయాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రియాలిటీ షో ముసుగులో నడుస్తున్న అశ్లీల షో అయిన బిగ్ బాస్ యొక్క ప్రసారమును నిలుపుటకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఇటువంటి రియాలిటీ షోల ప్రసారంను రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రియాలిటీ షో ను భారతదేశంలో అన్ని భాషలలో ప్రసారం కాకుండా నిలుపుటకు ఇప్పటికే తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశామన్నారు. రియాలిటీ షోలను నిలిపివేసే దాకా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బైట్... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు

Body:AP_VJA_23_30_BAN_BIG_BOSS_AVB_AP10050

Conclusion:AP_VJA_23_30_BAN_BIG_BOSS_AVB_AP10050

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.