ఇదీ చదవండి
ఉదయం 11 గంటలకల్లా తొలి ఫలితం: నగర కమిషనర్ ప్రసన్నకుమార్ - ఏపీ మున్సిపల్ ఎన్నికలు
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు వెల్లడించే ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రా లయోలా కళాశాలలో విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి మొత్తం 64 డివిజన్లకు సంబధించి 3 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఒక్కో రౌండు మూడేసి గంటల చొప్పున మొత్తం 9 గంటల్లో తుది ఫలితం ప్రకటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి ఫలితం ఉదయం 11 గంటలకల్లా వెలువడుతుంది. ఓట్ల లెక్కింపునకు చేపట్టిన చర్యలు, ఫలితాల వెల్లడి, ఎక్స్ఆఫిషియో ఓట్ల అంశంపై విజయవాడ నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వివరాలను వెల్లడించారు.
నగర కమిషనర్ ప్రసన్న కుమార్