కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి.. ఆదివారం జరిగే కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15వ తేదీ మధ్నాహం వరకు అన్ని మద్యం దుకాణాను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ ముగిశాక ఎలాంటి విజయోత్సవాలకు అనుమతి లేదంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ శ్రీనివాసులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: