విజయవాడ నగర శివారు నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యం లోడ్‌తో వెళుతున్న లారీని నున్న గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ఐదు టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న లారీతో పాటు ఇద్దరు వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత.. ఐదు టన్నులు సీజ్ - illegal ration caught in vijayawada
విజయవాడ నగర శివారు నున్న గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం లోడ్‌తో వెళుతున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.

అక్రమ రేషన్ పట్టివేత.. ఐదు టన్నుల బియ్యం స్వాధీనం