ETV Bharat / city

రూ.900 కోట్ల ఆదాయం కోల్పోయాం: హైదరాబాద్​ మెట్రో రైల్​ ఎండీ - హైదరాాబాద్​ మెట్రో రైల్​ ఆఫర్లు న్యూస్

మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. 6 నెలల్లో రూ. 900 కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు.

రూ.900 కోట్ల ఆదాయం కోల్పోయాం: మెట్రో రైల్​ ఎండీ

author img

By

Published : Oct 17, 2020, 7:34 AM IST

రూ.900 కోట్ల ఆదాయం కోల్పోయాం: మెట్రో రైల్​ ఎండీ

హైదరాబాద్‌ మెట్రో రైల్​ 6 నెలల్లో రూ. 900 కోట్ల ఆదాయం కోల్పోయామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. మెట్రో రైల్లో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని... రానున్న రోజుల్లో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతామని తెలిపారు. ఇవాళ్టి నుంచి ప్రయాణికులకు పలు ఆఫర్లు అందిస్తున్నామంటున్న కేవీబీ రెడ్డి తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇవీచూడండి: ఘోర రోడ్డుప్రమాదం-ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.