ETV Bharat / city

ట్రాలీ గణనాథుల హల్​చల్ - ట్రాలీ గణనాథుల హల్​చల్

భాగ్యనగరంలో వినాయక నిమజ్జన వేడుకల్లో ట్రాలీ గణనాథులు ఆకట్టుకున్నాయి. చిన్న చక్రాల బండిని ఏర్పాటు చేసి దానిపై బొజ్జ గణపయ్యలను ఊరేగించారు. గణపతులతో కూడిన చిన్నచక్రాల ట్రాలీని బషీర్​బాగ్ నుంచి హుస్సేన్​సాగర్ తీరానికి తీసుకెళ్లారు. బేగంబజార్​కు చెందిన మార్వాడి యువత 108 గణపతులను ట్రాలీగా ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. వీటిని చూసేందుకు భక్తులు పోటీపడుతూ సెల్ఫీలతో సందడి చేశారు.

Hull Chal of the Trolley Ganaths
author img

By

Published : Sep 12, 2019, 11:46 PM IST

ట్రాలీ గణనాథుల హల్​చల్

ట్రాలీ గణనాథుల హల్​చల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.