vijayawada police commissioner: విజయవాడ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి కాంతిరాణాటాటాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికైనా కాంతిరాణాటాటా తాజాగా విజయవాడ కమిషనర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్ డీఐజీ గా పని చేస్తున్న ఆయనను విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో విజయవాడ నగరంలో డీసీపీగా పని చేశారు.
ఇదీచదవండి: RAGHAVENDRA RAO ON TICKETS: టికెట్ల ఆన్లైన్ విధానంపై పునరాలోచించండి: రాఘవేంద్ర రావు