ETV Bharat / city

కాకినాడ సీపోర్ట్ కంపెనీ వాటాల విక్రయానికి ప్రభుత్వ అంగీకారం

author img

By

Published : Dec 24, 2020, 9:53 PM IST

కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీలోని వాటాల విక్రయానికి ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. దీంతో కేఎస్​పీఎల్​లోని 41.12 శాతం మేర వాటాలు అరబిందో రియాల్టి అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్​కు బదలాయింపు జరుగనుంది.

కాకినాడ సీపోర్ట్ కంపెనీ వాటాల విక్రయానికి ప్రభుత్వ అంగీకారం
కాకినాడ సీపోర్ట్ కంపెనీ వాటాల విక్రయానికి ప్రభుత్వ అంగీకారం

కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీలోని వాటాల విక్రయానికి ప్రభుత్వం అంగీకారాన్ని తెలియచేసింది. కేఎస్​పీఎల్​లోని కాకినాడ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాటాలను అరబిందో రియాల్టీ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విక్రయించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేఎస్​పీఎల్​లోని 41.12 శాతం మేర వాటాలు అరబిందో రియాల్టి అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్​కు బదలాయింపు జరుగనుంది.

ప్రభుత్వానికి - ఇంటర్నేషనల్ సీపోర్టు లిమిటెడ్​కు గతంలో కుదిరిన ఒప్పందంలోని క్లాజ్ 2.9 మేరకు 41.12 శాతం వాటాల బదలాయింపునకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలియచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ మారీటైమ్ బోర్డు సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీచదవండి

గండికోట నిర్వాసితులను క్షమాపణలు కోరిన సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.