తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వైకాపాపై విమర్శలు చేశారు. సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను ఉద్యోగ విప్లవంగా వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని.. అది ఉద్యోగ విఫలమని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పనలో విఫలమై.. విప్లవం అని గొప్పలు చెబుతున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: BJP Vishnu: 'రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే..తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?'