ETV Bharat / city

ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు: జవహర్

ఇష్టానుసారం వ్యవహరిస్తే.. న్యాయస్థానాలు ఊరుకోవని స్పష్టమైందని మాజీ మంత్రి జవహర్ అన్నారు.

ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు: జవహర్
ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు: జవహర్
author img

By

Published : Apr 6, 2021, 7:42 PM IST

'పరిషత్​ ఎన్నికల నోటిఫికేషన్​పై కోర్టు స్టే ముందే ఊహించాం. చట్టాన్ని చుట్టం చేసుకోవాలనుకోవటం కుదరదన్నది న్యాయస్థానం తీర్పుతో మరోసారి రుజువైంది. ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవని తాజా ఆదేశాలతో పాటు వందకుపైగా తీర్పులతో స్పష్టమైంది. దొంగా-పోలీసు ఒక్కటై ఆడే ఆటలో ప్రేక్షకపాత్ర తగదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తెదేపా ప్రజాస్వామ్యాన్ని కాపాడి చరిత్రలో నిలిచింది. నైతిక విలువలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలి' అని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ అన్నారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.