ETV Bharat / city

DEVINENI UMA FATHER DIED : మాజీ మంత్రి దేవినేని ఉమకు పితృవియోగం - మాజీ మంత్రి దేవినేని ఉమ

Ex. Minister Devineni Uma Father died with illness : మాజీ మంత్రి దేవినేని ఉమకు పితృ వియోగం కలిగింది. రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవినేని సీతారామయ్య మృతి చెందారు.

మాజీ మంత్రి దేవినేని ఉమకు పితృవియోగం
మాజీ మంత్రి దేవినేని ఉమకు పితృవియోగం
author img

By

Published : Dec 3, 2021, 12:02 AM IST

Updated : Dec 3, 2021, 12:32 PM IST

Ex. Minister Devineni Uma Father died with illness : మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ తండ్రి దేవినేని సీతారామయ్య మృతి చెందారు. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీతారామయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

లోకేశ్​ సంతాపం..

తెదేపా నేత దేవినేని ఉమ తండ్రి మృతి పట్ల నారా లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీచదవండి.

SI s Transfer in Prakasam district: ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్​ఐల బదిలీ.. వీఆర్​కు 15 మంది!

Last Updated : Dec 3, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.