ETV Bharat / city

ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా - నరేంద్ర బెయిల్ పిటిషన్​పై ఏసీబీ కోర్టులో విచారణ

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్​పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు 6వ తేదీకి వాయిదా వేసింది.

ధూళిపాళ్ల నరేంద్ర
ధూళిపాళ్ల నరేంద్ర
author img

By

Published : May 3, 2021, 2:42 PM IST

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ పిటిషన్‌పై అనిశా కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్‌లో ఉన్న నరేంద్రను... అవినీతి నిరోధక శాఖ కస్టడీలోకి తీసుకుంది.

ఇదీ చదవండి:

రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

పది, ఇంటర్ పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.