.
విశాఖ, గన్నవరంలో రేపు విమాన సర్వీసులు రద్దు - Domestic flights cancal news
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానున్నాయి. కానీ విశాఖ, గన్నవరం విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఈ రెండు విమానాశ్రయాలలో మంగళవారం నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.
విశాఖ, గన్నవరంలో మంగళవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు
.
ఇదీ చదవండి:షూట్‌కు 'వకీల్‌సాబ్' రెడీ.. దసరాపై గురి!