జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగానే రొమ్ము కేన్సర్ అధికంగా వస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. విజయవాడలో రొమ్ము కేన్సర్‌పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన నడకను డీజీపీ ప్రారంభించారు. సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ నుంచి మూడు కిలోమీటర్ల వరకూ సాగిన నడకలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే నిరోధించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి