ETV Bharat / city

CS Sameer Sharma: కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్‌ భేటీ వాయిదా - సీఎస్‌ భేటీ వాయిదా

Today CS Meeting Cancel: అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఇవాళ జరగాల్సిన భేటీ సీఎస్‌ సమీర్​ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది.

CS Sameer Sharma
CS Sameer Sharma
author img

By

Published : Feb 4, 2022, 8:55 AM IST

Updated : Feb 4, 2022, 10:49 AM IST

ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది. ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో నేడు సీఎస్​ అత్యవసరంగా సమావేశమవుతారని ప్రకటించప్పటికీ తాజాగా ఆ భేటీ వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీచదవండి: జనసంద్రమైన విజయవాడ... ఉప్పెనలా కదిలి వచ్చిన ఉద్యోగులు

Last Updated : Feb 4, 2022, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.