ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక.. రాష్ట్ర రాజకీయాలను మారుస్తుంది: రామకృష్ణ

తిరుపతి అభివృద్ధిపై భాజపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా ఉన్నాయన్నారు.

cpi ramakrishna comments on Tirupati by-election
రాష్ట్ర రాజకీయాలను మర్చే దిశగా తిరుపతి ఉప ఎన్నిక
author img

By

Published : Apr 10, 2021, 4:48 PM IST

తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. తిరుపతి అభివృద్ధిపై భాజపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. భాజపా నేతలు చెబుతున్నట్లుగా తిరుపతిలో అభివృద్ధి ఏం జరగలేదన్నారు. కేవలం గ్రాఫిక్స్​కే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

ఉప ఎన్నికలో ప్రజలను ఓటు అడిగే హక్కు భాజపాకు లేదని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు స్థాయి మరిచి వకీల్ సాబ్ సినిమాకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇదీచదవండి

సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.