ఇదీ చదవండి: అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కోరతాం: సుబ్బారెడ్డి
స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖలు రాస్తేనే సరిపోదు: సీపీఐ నారాయణ - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు
స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజ్ఞాపనలతో పనికాదని.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనన్నారు. కేంద్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుందని నారాయణ ఆరోపించారు.
స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదు: సీపీఐ నారాయణ