ETV Bharat / city

ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య

విజయవాడ గవర్నర్​పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుంచి దూకి ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రిపై నుంచి దూకి  కరోనా బాధితుడు ఆత్మహత్య
ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య
author img

By

Published : May 13, 2021, 8:44 PM IST

విజయవాడ గవర్నర్ పేట గ్లోబల్ ఆసుపత్రి నాలుగో అంతస్తుపై నుంచి దూకి... ఓ కొవిడ్‌ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన కొల్లి నాగిరెడ్డి కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్ధితిలో పెద్దగా మార్పు రాక... మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో... ఆక్సిజన్ పడకల తగ్గింపు?

కరోనాపై పోరు: దిల్లీలో వీహెచ్​పీ పిడకల ప్లాంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.