ఇవీ చదవండి:
కరోనా ఎఫెక్ట్.. లిఫ్ట్ బటన్లు ఇలా నొక్కుతున్నారు - విజయవాడలో కరోనా ఎఫెక్ట్
కరోనా నేపథ్యంలో అందరు శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. కార్యాలయాల్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ ఆటోనగర్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోని లిఫ్ట్‌లో అంకెలను చేతితో నొక్కకుండా టూత్ పిక్ సాయంతో నొక్కేలా ఏర్పాటు చేశారు.
లిఫ్ట్ బటన్లు చేతితో నొక్కుతున్న ఉద్యోగి