నేడు సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. సీఎస్ నేతృత్వంలో జరగనున్న హెచ్ఓడీల సమావేశానికి హాజరుకానున్నారు. నవరత్నాలులో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యదర్శులతో భేటీ కానున్నారు.
ఇదీ చదవండి