వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 30 శాఖలకు చెందిన విభాగాలు ఖాళీలపై సమాచారం ఇవ్వలేదు. సాయంత్రం 4 గంటల లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని.. ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: