National Handloom Day: నూలు దారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర మన చేనేత కార్మికులది అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావటంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతమని కొనియాడారు. చేనేత కార్మికదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. చేనేతల సంక్షేమం కోసం 'నేతన్న హస్తం' పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
-
నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. స్వాతంత్రోద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతం. చేనేత కళాకారులకు "నేతన్న నేస్తం" ద్వారా మన ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. స్వాతంత్రోద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతం. చేనేత కళాకారులకు "నేతన్న నేస్తం" ద్వారా మన ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2022నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. స్వాతంత్రోద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతం. చేనేత కళాకారులకు "నేతన్న నేస్తం" ద్వారా మన ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2022
ఇవీ చూడండి :