విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు.. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈనెల 26న వ్యక్తిగత పనులపై సిమ్లాకు వెళ్లిన సీఎం.. సిమ్లా పర్యటన ముగించుకొని ఇవాళ రాష్ట్రానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు.
ఇదీ చదవండి: