Chandrababu: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రోజుల జిల్లాల పర్యటనలో.. ప్రజా సమస్యలు, ప్రజల అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతకు.. అద్ధం పట్టాయని చెప్పారు. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో.. ప్రజలు మార్పు కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందన్నారు. తెలుగు తమ్ముళ్లలో కసి.. ప్రజల్లో తెలుగు దేశం పార్టీ పై ఆసక్తి.. రాబోయే మార్పును సూచిస్తున్నాయని చెప్పారు. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తల, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన పర్యటనలకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందని.. చంద్రబాబు పేర్కొన్నారు.
-
మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ 'బాదుడే బాదుడు' పై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి.(1/3) pic.twitter.com/xm5YCamw8F
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ 'బాదుడే బాదుడు' పై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి.(1/3) pic.twitter.com/xm5YCamw8F
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ 'బాదుడే బాదుడు' పై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి.(1/3) pic.twitter.com/xm5YCamw8F
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022
-
వాడవాడలా వెల్లువలా కదిలి, అర్ధరాత్రి సైతం ఎదురొచ్చి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు! ఒక్క మాటలో చెప్పాలి అంటే...ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చింది.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వాడవాడలా వెల్లువలా కదిలి, అర్ధరాత్రి సైతం ఎదురొచ్చి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు! ఒక్క మాటలో చెప్పాలి అంటే...ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చింది.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022వాడవాడలా వెల్లువలా కదిలి, అర్ధరాత్రి సైతం ఎదురొచ్చి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు! ఒక్క మాటలో చెప్పాలి అంటే...ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చింది.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022
ఇదీ చదవండి:
Atchannaidu letter to CM Jagan: సీఎం జగన్కు అచ్చెన్న బహిరంగ లేఖ