ETV Bharat / city

కోటేశ్వరమ్మకు చంద్రబాబు నివాళులు

మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

కోటేశ్వరమ్మకు చంద్రబాబు నివాళులు
author img

By

Published : Jul 2, 2019, 8:07 AM IST

Updated : Jul 2, 2019, 8:13 AM IST

విజయవాడ లబ్బీపేటలో మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ భౌతికకాయానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు నివాళులర్పించారు. కోటేశ్వరమ్మ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయిలో ఎదిగారని చంద్రబాబు అన్నారు. చదువుల తల్లిగా పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారని.. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నెలకొల్పిన కోటేశ్వరమ్మ.. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. తానంటే చాలా అభిమానం చూపించేవారని... తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

విజయవాడ లబ్బీపేటలో మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ భౌతికకాయానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు నివాళులర్పించారు. కోటేశ్వరమ్మ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయిలో ఎదిగారని చంద్రబాబు అన్నారు. చదువుల తల్లిగా పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారని.. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నెలకొల్పిన కోటేశ్వరమ్మ.. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. తానంటే చాలా అభిమానం చూపించేవారని... తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు.. తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్.... ప్రేమ వివాహం చేసుకొని మొహం చాటేశాడు ఓ కానిస్టేబుల్. ప్రేమించుకుని కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ఒకటి అయ్యారు. అయితే పెళ్లైన నెలల వ్యవధిలోనే భర్త ముఖం చాటేయడంతో అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేసేందుకు వచ్చిందో ఓ మహిళ. ఇంతకు ఆ భర్త బాధ్యత కలిగిన పోలీస్ కావడం విశేషం . బాధితురాలు రెండు నెలలుగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ , డిజిపి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదు . ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు రెండు సార్లు ఫిట్స్ వచ్చి అక్కడే పడిపోయింది . వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Body:బాధితురాలు తెలిపిన వివరాల మేరకు అనంతపురంలో తన ఇంటికి సమీపంలో ఉండే మోలుగుల మహేష్ 2011 నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు పేర్కొంది. 2015లో లో తాను మహేష్ బాబు ప్రేమ అంగీకరించారన్నారు. అయితే కులాలు వేరు కావడంతో ఇద్దరూ ఇంటిలో పెళ్ళికి ఒప్పుకోలేదని ..దీంతో గత ఏడాది 2018 అక్టోబర్ 5న విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తన భర్తకు ఏపీపీఎస్సీ బెటాలియన్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన మంగళగిరిలోని ఏపీపిఎస్పీ బెటలియన్ లో డ్రైవర్గా పని చేస్తున్నాడని వివాహం అనంతరం మంగళగిరిలో కాపురం పెట్టామన్నారు. ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అని బాధితురాలు పేర్కొన్నారు. అయితే గత నెల మే 2న తనను అనంతపురం తీసుకెళ్లి ఓ లాడ్జిలో నుంచి తనకు చెప్పకుండా అదృశ్యమయ్యాడు బాధితురాలు తెలిపారు. దీంతో తాను తిరిగి మంగళగిరి పోలీస్ బెటాలియన్లో విచారించగా మెడికల్ లీవ్ లో ఉన్నట్లు అధికారులు చెప్పారన్నారు. దీంతో మంగళగిరి పోలీసులు ఆశ్రయించాగా కేసు నమోదు చేయలేదని బాధితురాలు వాపోయింది. భర్త మహేష్ బాబు ఆచూకీ తెలియక డీజీపీ కార్యాలయం చుట్టూ అనేక మార్లు తిరిగిన ఫలితం లేకపోయిందన్నారు.ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి మంగళగిరి వచ్చిన తన భర్త తనను తన స్నేహితుల ద్వారా పిలిపించి నేను రెండో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడని బాధితరాలు వెల్లడించింది. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎత్తడం లేదన్నారు. రెండు నెలలుగా తిండి లేక ఇతరుల మీద ఆదరపడుతున్నని. కావడంతో పాటు ఆలోచించి ఫీట్స్ వస్తున్నాయని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారు. తనకి ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలిలో కూడా తెలియడం లేదని ఆవేదన చెందారు. అర్బన్ ఎస్పీ తనకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరుగా విలపించింది. సానుకూలంగా స్పందించిన అర్బన్ ఎస్పీ మొదట సరైన వైద్యం తీసుకువాలని కేసును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.Conclusion:
Last Updated : Jul 2, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.