ETV Bharat / city

జగన్ పాలన ఏంటో కేసీఆర్​కూ తెలిసిపోయింది: చంద్రబాబు

author img

By

Published : Oct 29, 2019, 7:47 PM IST

జగన్ సత్తా ఏంటో కేసీఆర్​కూ తెలిసిపోయిందంటూ... తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు జగన్​ను వెనకేసుకొచ్చిన కేసీఆర్... ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

cbn
మాట్లాడుతున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలనపై పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు సెటైర్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిన్నమొన్నటి వరకూ కలిసి ఉన్న కేసీఆర్ కూడా... జగన్ పాలనపై కామెంట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ జగన్ ప్రభుత్వంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తుచేశారు. "ఎగిరెగిరి పడుతున్న జగన్ సత్తా... ఆరునెలల్లో తెలుస్తుంది" అని... కేసీఆర్ మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.