కార్పొరేషన్లో ఛైర్మన్ సహా 12 మంది డైరెక్టర్లు ఉంటారని మంత్రి వేణుగోపాల్ తెలిపారు. సామాజిక స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేస్తూ ఎంపిక చేశారన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు 56 మంది ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రభుత్వంలో సీఎం జగన్ భాగస్వామ్యం కల్పించారన్నారు. కొత్తగా నియామకమైన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!