బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడు, నిందితులు సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి సహా మొత్తం ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీచదవండి
కిడ్నాప్ కేసు: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్'తో అమలు