గ్రూప్ - 2 స్క్రీనింగ్ పరీక్షలు ఫలితాలను ఏపీపీఎస్సి విడుదల చేసింది. వైబ్సైట్లో అభ్యర్థుల మెరిట్ జాబితాను అందుబాటులోకి తెచ్చింది. గత సంవత్సరం డిసెంబరు 31వ తేదీన 446 పోస్టులకు.... గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. తాజా ఫలితాల్లో... ఓసీ, బీసీ అభ్యర్థులకు 81.20 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఎస్సీలకు 78.37, ఎస్టీలకు 69.15.. బీసీ సీ విభాగంలో ఉన్న వారికి 66.67 మార్కులుగా నిర్ణయించారు. ప్రధాన పరీక్ష కు 6వేల 195 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. పరీక్ష సమయంలో చేసిన పొరపాట్ల కారణాలతో 726 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు ఏపీపీఎస్సి పేర్కొంది. 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఓపెన్ కేటగిరీలో 5,540 అభ్యర్థులు ఎంపిక కాగా బీసీ-సి లో 83, బీసీ-ఈ లో 77, ఎస్సీల్లో 215, ఎస్టీల్లో 195 మందిని ఎంపిక చేసింది. మెయిన్స్ పరీక్షను ఆగస్టు 29,30 తేదీల్లో నిర్వహించనుంది.
గ్రూప్-2 స్క్రీనింగ్ ఫలితాల విడుదల
రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రుప్-2 పరీక్షల స్క్రీనింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. అర్హుల వివరాలు.. కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి.
గ్రూప్ - 2 స్క్రీనింగ్ పరీక్షలు ఫలితాలను ఏపీపీఎస్సి విడుదల చేసింది. వైబ్సైట్లో అభ్యర్థుల మెరిట్ జాబితాను అందుబాటులోకి తెచ్చింది. గత సంవత్సరం డిసెంబరు 31వ తేదీన 446 పోస్టులకు.... గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. తాజా ఫలితాల్లో... ఓసీ, బీసీ అభ్యర్థులకు 81.20 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఎస్సీలకు 78.37, ఎస్టీలకు 69.15.. బీసీ సీ విభాగంలో ఉన్న వారికి 66.67 మార్కులుగా నిర్ణయించారు. ప్రధాన పరీక్ష కు 6వేల 195 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. పరీక్ష సమయంలో చేసిన పొరపాట్ల కారణాలతో 726 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు ఏపీపీఎస్సి పేర్కొంది. 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఓపెన్ కేటగిరీలో 5,540 అభ్యర్థులు ఎంపిక కాగా బీసీ-సి లో 83, బీసీ-ఈ లో 77, ఎస్సీల్లో 215, ఎస్టీల్లో 195 మందిని ఎంపిక చేసింది. మెయిన్స్ పరీక్షను ఆగస్టు 29,30 తేదీల్లో నిర్వహించనుంది.
Body:మదనపల్లి కి విచ్చేసిన జయప్రకాశ్ నారాయణ
Conclusion:విద్య వ్యవసాయం స్థానిక ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మార్పు తీసుకురావడానికి తన వంతు బాధ్యత గా కొంతమంది చాంపియన్ లను ఏర్పాటు చేసి ఇ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తామని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు చిత్తూరు జిల్లా మదనపల్లి కి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు విద్యారంగంలో లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని విద్యార్థులు గడియారంలో సమయాన్ని కూడా గుర్తించలేని విధంగా గా చదువులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లాలో రిషి వ్యాలీ పాఠశాల తరహాలో రాష్ట్రంలో లో విద్యా వ్యవస్థను తీసుకు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు 14 18 వత్సరాలు వయస్సు మధ్య ఉన్న వారిని చేస్తే ఇది వెల్లడైందని చెప్పారు మాస్ కాపీయింగ్ వల్ల మనం మోసం చేసుకుంటున్నానని తెలిపారు రాష్ట్రంలో లో ప్రాంతీయ అసమానతలు పెరగడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు రాయల సీమ అ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ మండలి ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేక అధికారాలు కల్పించాలన్నారు గతంలో లో జిల్లా బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఇ లేకపోవడం వలన జిల్లాలో అభివృద్ధి ప్రశ్న అన్నారు విభజన చట్టంలోని అంశాలను అమలుచేసి ఇ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు అవినీతి రహిత పాలన అందించడానికి ప్రభుత్వం సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈ దీన్ని తాను స్వాగతిస్తున్నట్లు జయప్రకాశ్ అని తెలిపారు