ETV Bharat / city

హోం ఐసొలేషన్‌ కొవిడ్ రోగుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారి

author img

By

Published : Apr 30, 2021, 8:57 PM IST

హోం ఐసోలేషన్​లో ఉంటున్న కొవిడ్ రోగుల పర్యవేక్షణ, కిట్ల పంపిణీ, టెలికన్సల్టేషన్ తదితర అంశాల కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల క్షేత్రస్థాయి పర్యటనలు చేసి హోంఐసోలేషన్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా ప్రత్యేకాధికారికి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

Appointment of a special officer over covid patients
కొవిడ్ రోగుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారి నియామకం

రాష్ట్రంలో హోం ఐసోలేషన్​లో ఉంటున్న కొవిడ్ రోగుల పర్యవేక్షణ, కిట్ల పంపిణీ, టెలికన్సల్టేషన్ తదితర అంశాల కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుబంధంగా వివిధ అంశాల పర్యవేక్షణ కోసం ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకేశ్​కు ఈ బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల క్షేత్రస్థాయి పర్యటనలు చేసి హోంఐసోలేషన్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా శ్రీకేశ్​ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీచదవండి

కొవిడ్​-19 రోగులను చేర్చుకోవడం ఆపేశాం..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.