ETV Bharat / city

ప్రైవేట్ డ్రైవర్లకు ఔట్ సోర్సింగ్ విధానం కొనసాగించాలని విజ్ఞప్తి

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో ప్రైవేట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని అవుట్సోర్సింగ్ విధానంలో కొనసాగించాలని....ఎస్​ఈబీ హైర్ వెహికల్ డ్రైవర్ల సంఘం విజ్ఞప్తి చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లడారు.

Appeal to continue outsourcing policy to private drivers
ప్రైవేట్ డ్రైవర్లకు ఔట్ సోర్సింగ్ విధానం కొనసాగించాలని విజ్ఞప్తి
author img

By

Published : Nov 30, 2020, 3:30 PM IST

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో ప్రైవేట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని అవుట్సోర్సింగ్ విధానంలో కొనసాగించాలని.... ఎస్​ఈబీ హైర్ వెహికల్ డ్రైవర్ల సంఘం విజ్ఞప్తి చేశారు. ఏళ్లతరబడి వారితో కొనసాగించాలని... విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 360 మంది ప్రైవేట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని...వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ...ఆరోగ్య బీమా, వైద్య సదుపాయం కల్పించాలని సీఎంని కోరుతామన్నారు.

ఇదీ చదవండి:

తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.