కరోనాతో మృతి చెందిన 10 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు ,హోమ్ గార్డ్స్ కు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ నివాళి అర్పించారు. జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతి కొనసాగుతోంది.
మంగళవారం అత్యధికంగా జిల్లా వ్యాప్తంగా 1048 కొవిడ్ కేసులు నమోదు కాగా, మొత్తం వాటి సంఖ్య 77713కి చేరింది. 9953 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 66878 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జి అయ్యారు. పది మంది రోగులు కరోనా మృతి చెందగా, వారి సంఖ్య 882కి చేరింది.
ఇదీ చదవండి: