జయరామ్‌ని ఇలా హత్య చేశారు...! - జయరాం
జయరామ్‌ను ఎలా చంపారో వివరించిన పోలీసులు.
జయరామ్‌ను ఎలా చంపారో వివరించిన పోలీసులు.
Intro:FILE NAME : AP_ONG_24_05_AMANCHI_ANUCHARULA_SAMAVASAM_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో లోని ఆయన స్వగృహంలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే మీడియాకు సమాచారం లేకపోవడంతో మీడియా మొత్తం బయట ఎదురుచూస్తుంది చీరాల మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ మరికొంత మంది కార్యకర్తలు సమావేశం లో ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారముంది దీనిలో భాగంగానే కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారని మంచి వర్గీయులు చెబుతున్నారు
Body:చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరుల భేటీ
Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్:748

Last Updated : Feb 5, 2019, 9:48 PM IST