ETV Bharat / city

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు - ఏపీ కరోనా కేసులు

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ముగ్గురు మృతి చెందారు.

ap latest corona cases
ap latest corona cases
author img

By

Published : Dec 11, 2021, 6:19 PM IST

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 188 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,954 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 31,131 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి: Corona Cases in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. మరో వేవ్​ తప్పదా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.