ETV Bharat / city

మార్చి 10, 12 తేదీల్లో హైకోర్టుకు సెలవు - vijayawada latest news

మార్చి 10, 12 తేదీల్లో హైకోర్టుకు సెలవుగా ప్రకటిస్తూ..హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి ఉత్తర్వు జారీ చేశారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న, మహాశివరాత్రిని పురస్కరించుకొని 12న సెలవు దినంగా పేర్కొన్నారు.

ap high court
హైకోర్టుకు సెలవు
author img

By

Published : Mar 10, 2021, 12:17 AM IST

పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న హైకోర్టుకు సెలవు ప్రకటించారు. దీనికి బదులుగా మే 1 న పనిదినంగా పేర్కొన్నారు. హైకోర్టు పరిపాలన నియంత్రణలో ఉండే ఏపీ లీగల్ సర్వీసు అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, మధ్యవర్తిత్వ కేంద్రానికి సెలువుల వర్తిస్తాయని తెలిపింది.

మరోవైపు ఏపీ హైకోర్టు ఎంప్లాయీస్ సర్వీసు అసోసియేషన్ సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకుని మహాశివరాత్రి మరుసటి రోజు ఈనెల 12 హైకోర్టుకు సెలవు ఇచ్చారు. ఈ సెలవుగా బదులుగా మార్చి 20న హైకోర్టు పనిదినంగా పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:

పోలింగ్​కు సర్వం సిద్ధం.. పరిశీలనకు ప్రత్యేకాధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.