కడప జిల్లాలో నిర్మించనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఇక నుంచి వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌గా పేర్కొంటూ.. ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవలే.. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ రద్దు చేసిన ప్రభుత్వం కడప ఉక్కు కర్మాగారానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌గా నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ పేరును సైతం మారుస్తూ.. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్‌గా ఖరారు చేసింది.
ఇదీ చూడండి: