ఏపీ కేడర్‌లోని 2005 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కెల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, కె.శారదా దేవిలకు పదోన్నతి కల్పించారు. డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఎన్.యువరాజ్, ఎం.జానకిలకు కూడా సూపర్ టైమ్ స్కెల్ హోదాలో పదోన్నతి కల్పించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులకు రూ.2,200 కోట్లు