రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కాసేపటికే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి సమావేశ నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామని సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీచదవండి