ETV Bharat / city

'పెనాల్టీల జీవో 21ను రద్దు చేయండి' - Anxiety to repeal Jivo 21 of penalties news

మోటారు పెనాల్టీల జీవో నెంబర్ 21పై ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు విజయవాడలో మండిపడ్డారు. తక్షణమే జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Anxiety to repeal Jivo 21 of penalties
పెనాల్టీల జీవో 21 రద్దు చేయాలని ఆందోళన
author img

By

Published : Oct 27, 2020, 2:39 PM IST

మోటారు పెనాల్టీల జీవో 21పై ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు విజయవాడలో మండిపడ్డారు. లారీ, ఆటో, ట్రక్కు, క్యాబ్ తదితర మోటారు రవాణా రంగ కార్మికులపై భారీగా పెనాల్టీలు పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ధర్నాకు దిగారు. ఇది సినిమా కాదు... జీవితం అన్నారు.

జీవోతో ఆటో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని.. కార్మిక సంఘం నాయకులు పొలారి అన్నారు. వైకాపా ఎన్నికల హామీలను అమలు చేయడానికి సామాన్య ప్రజల ధరలను విపరీతంగా పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

కొత్త జిల్లాల ఏర్పాటుపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.