ETV Bharat / city

Oath: ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్​గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం - ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్​గా అడపా శేషగిరిరావు బాధ్యతలు స్వీకరణ

ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్​గా.. అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. కాపు సామాజికవర్గంలోని విద్యార్థులందరికీ స్కాలర్​షిప్​లను అందించాలని శేషగిరిరావుకు సూచించారు.

adapa seshagirirao taken oath as kapu corporation chairman
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్​గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jul 31, 2021, 9:19 PM IST

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్​గా.. అడపా శేషగిరిరావుతో మంత్రి పేర్ని నాని ప్రమాణ స్వీకారం చేయించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్​గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. కాపు సామాజికవర్గంలోని విద్యార్థులందరికీ స్కాలర్​షిప్​లను అందించాలని సూచించారు. పేదరికంలో ఎక్కువగా ఉన్నది కాపు కులం మాత్రమేనని మంత్రి అన్నారు. ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత సీఎం జగన్ ఇచ్చారన్నారు.

ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఆపలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషగిరి రావు అన్నారు. కాపులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Cabinet: ఆగస్టు 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.